Monday, 16 November 2026

నల్లగొండ

అభివృద్ధికి ఆత్మగౌరవానికి మునుగోడు ప్రజలు పట్టం కట్టారు కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు

యుగేందర్ రెడ్డి కొండమల్లేపల్లి నవంబర్ 7 జనం సాక్షి న్యూస్ : మునుగోడు ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జడ్పిటిసి…

విద్యార్ధులకు టీకాలను తప్పనిసరిగా వేయించాలి – డిఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లాలోని 10 , 16 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్ధులకు తప్పనిసరిగా డిప్తిరియా, టెటనస్ వ్యాక్సిన్లు వేయించేలా చర్యలు చేపట్టాలని డిఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం అన్నారు.శనివారం వైద్య ఆరోగ్య శాఖ…

డ్రైనేజీ,సిసిరోడ్ రహదారి సమస్యలను పరిష్కరించండి..గ్రామసభలో సభ్యుల చర్చ

పానుగల్ నవంబర్ 05 జనంసాక్షి డ్రైనేజీ,సిసిరోడ్ రహదారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని గ్రామసభలో సభ్యులు చర్చించినట్లు సర్పంచ్ జయరాములు సాగర్ తెలిపారు. మహ్మదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాబోయే…

తెలంగాణ రాష్ట్ర హనుమాన్ శక్తి జాగరణ రాష్ట్ర యువజన అధ్యక్షులుగా బత్తుల పరమేష్ గురుస్వామి

 కొండమల్లేపల్లి నవంబర్ 5 (జనం సాక్షి) న్యూస్ : రామ్ స్వామియే శరణం అంజనేయ హనుమాన్ శక్తి జాగరణ సమితి – తెలంగాణ హనుమాన్ శక్తి జాగరణ సమితి జాతీయ అధ్యక్షులు మద్దిమడుగు పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ…

పోలీసు పరీక్షలకు సన్నగ్ధం అవుతున్న అభ్యర్థులకు అండగా వడ్త్య దేవేందర్ నాయక్ కొండమల్లేపల్లి నవంబర్ 5 (జనం సాక్షి) న్యూస్:

దేవరకొండ ప్రాంతం నుండి పోలీసు దేహ దారుఢ్య పరీక్షలకు సన్నగ్ధం అవుతున్న అభ్యర్థులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు యువకులు ఇచ్చిన సమాచారం మేరకు దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్…

నరందాసు అనిల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం

నరందాసు అనిల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం కొండమల్లేపల్లి నవంబర్ 5 (జనం సాక్షి) న్యూస్: కొండమల్లెపల్లి మండలం చిన్న అడిసర్లపల్లి గ్రామానికి చెందిన నరందాసు అనిల్ అనే యువకుడు గత నెల 26 వ…

కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ – ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్

మోత్కూరు నవంబర్ 5 జనంసాక్షి : తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామానికి చెందిన క్రీ,శే, ఇదురకంటి సోమయ్య, మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన క్రీ,శే,,గంగాదేవి సత్తయ్య గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించడంతో…

ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కాకుంటే చర్యలు

ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కాకుంటే చర్యలు తీసుకుంటామని ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ అన్నారు. శనివారం మండలంలోని కేతేపల్లి భగత్ సింగ్ నగర్ ప్రాథమిక పాఠశాలను ప్రార్థన సమయానికి సందర్శించి, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని…

జంగయ్య యాదవ్ అకాల మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు – దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్

చింతపల్లి మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీరం జంగయ్య యాదవ్  హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న సమయంలో  గుండెపోటుకు గురై నిన్న రాత్రి అక్కడికక్కడే మరణించారు. ఆయన మరణ వార్త టిఆర్ఎస్…

పత్తి పంట అదిక దిగుబడికి సూచనలు

నూజివీడు డీస్స్ సంస్థ అదికారులుదోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో నూజివీడు సీడ్స్ పత్తి పంట అధిక దిగుబడి కోసం ఎలా సాగు చేయాలో, పంటలు అధిక దిగుబడి ఎలా తీసుకురావాలో, అవగాహన కల్పించారు నూజివీడు సీడ్స్ సంస్థ…