ప్రాథమిక పాఠశాలలో ఉత్సాహంగా బాలసభ.
నెన్నెల, అక్టోబర్ 15, (జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులచే పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో గత నెల సమావేశంలో తెలిపిన అంశాలపై చర్చించారు. విద్యార్థుల ప్రగతి,…









