నోముల భగత్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన – పిల్లి రామరాజు యాదవ్ గారు
నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ నోముల భగత్ యాదవ్ గారి జన్మదినం సందర్బంగా నేడు హలియా లో వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టిఅర్ ఎస్ నల్గొండ టౌన్ అధ్యక్షులు అర్ కె ఎస్ ఫౌండేషన్ చైర్మన్…










