కార్మిక లోకానికి సిఐటియూ అండా దండగా ఉంటుంది రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్
శివ్వంపేట సెప్టెంబర్ 18 జనంసాక్షి : సుగుణ కార్మిక లోకానికి సిఐటియూ ఎల్లవేళలా అండదండగా ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ పేర్కొన్నారు. శివ్వంపేట మండలం శబాష్ పల్లి పంచాయతీ పరిధిలో గల సుగుణ ఫుడ్స్…









