అర్బన్ మండల సరస్వ సమావేశం వాయిదా..
ఎంపీటీసీల బాయి కాట్.. గ్రామాల్లో ప్రాధాన్యం లేదని నిరసన.. సిద్దిపేట అర్బన్, సెప్టెంబరు 19( జనం సాక్షి): సిద్దిపేట అర్బన్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు బాయి కాట్ చేయడంతో వాయిదా పడింది. సోమవారం సమావేశం ఉంటుందని…







