Monday, 16 November 2026

నల్లగొండ

బృహత్‌ పల్లె ప్రకృతి పనులను ప్రారంభించిన

వైస్ ఎంపీపీ రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి) రుద్రంగి మండలం మానాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య స్థానిక సర్పంచ్ అల్లూరి మానస తో కలిసి…

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో హరితహారం

రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఆదివారం హరితహారం కార్యక్రమాన్ని  నిర్వహించారు.ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహంలో  మొక్కలు నాటినట్లు సంక్షేమ వసతి గృహాధికారి రవీంద్ర స్వామి తెలిపారు.75…

స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహా వేడుకలు

నల్గొండ జిల్లాలో ఆగస్ట్  9 నుండి 22 వరకు  విజయవంతంగా  నిర్వహణ నల్గొండ బ్యూరో. జనం సాక్షి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జి. జగదీశ్ రెడ్డి…

లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటారు.

నెరడిగొండ ఆగస్టు21(జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అదేశాలమేరకు జిల్లా కలెక్టర్ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా వన మహోత్సవాన్ని ఆదివారం రోజున మండలంలోని బోథ్ ఎక్స్ రోడ్డు సమీపంలో అర్బన్ పార్కు తోపాటు ప్రతి గ్రామ…

పరిసరాల పరిశుభ్రత పై ప్రధానంగా దృష్టి సారించాలి:చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న

కార్మికులు ,తదితరులు పాల్గొన్నారు.హుస్నాబాద్ ఆగస్టు 21(జనంసాక్షి) సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రత పై ప్రధానంగా దృష్టి సారించాలనీ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. ఆదివారం రోజు పురపాలక శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు పది…

మీటర్లు బిగించే మోదీ కావాలా?

వద్దనే కేసీఆర్‌ కావాలా.. మీరే తేల్చుకోండి ` తెలంగాణ తెచ్చుకున్నాం..ఫ్లోరైడ్‌ను తరిమికొట్టాం ` నేతన్నలపై జీఎస్టీ ఏంది?.. ` మునుగోడు దెబ్బతో బిజెపి దిమ్మ తిరగాలి ` ` దేశం బాగుపడడాలంటే భాజపా పోవాలి ` ఈడీల బెదిరింపులకు…

కేరళ హైస్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

రుద్రంగి ఆగస్టు 20 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో గల కేరళ హైస్కూల్  లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కరస్పాండెంట్ బాబు నంబియార్,ప్రిన్సిపాల్ లతిక లు మాట్లాడుతూ.. హిందూ ప్రతీకగా శ్రీకృష్ణ…

మునుగోడు ప్రజాదీవెన సభలో పాల్గొనేందుకు బయలుదేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

మునుగోడు ప్రజాదీవెన సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  సభా వేదిక వద్దకు 3.45 గంటలకు చేరుకున్నారు.మునుగోడు ప్రజాదీవెన సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరిన…

మునుగోడు ప్రజాదీవెన సభలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం, ముఖ్యాంశాలు :

ప్రజాదీవెన సభను ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ నా నమస్కారంప్రజాదీవెన సభను ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ నా నమస్కారం• ఒకనాడు మునుగోడు ప్రాంతం ఫ్లోరైడ్ సమస్యతో ఎన్నో బాధలు పడ్డది• అన్షుల స్వామి అనే ఫ్లోరైడ్ బాధితుడిని దుషర్ల సత్యనారాయణ…

రాజీవ్ గాంధీ జయంతి ని మరచిన కాంగ్రెస్ నేతలు

దంతాలపల్లి ఆగస్టు 20 జనం సాక్షి భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరిచిపోయారంటూ స్థానికులు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా డోర్నకల్ నియోజకవర్గంలో…