Monday, 16 November 2026

నల్లగొండ

టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

విద్యార్థులకు సన్నద్ధత కార్యక్రమాలు పూర్తి నల్లగొండ,మార్చి8(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.  పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఇన్విజలేటర్లు సెల్‌ఫోన్‌ వాడకుండా నిబంధనలు పెట్టామని అన్నారు.  ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే…

రహదారి విస్తరణకు భూసేకరణ

అధికారుల పరిశీలనలో సవిూప గ్రామాలు నల్లగొండ,మార్చి8(ఆర్‌ఎన్‌ఎ): నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి త్వరలో జాతీయ రహదారిగా మారనుండడంతో అధికారులు భూసేకరణపై దృష్టి సారించారు. ఎక్కెడక్కడ ఎంతెంత భూమి అవసరమో లెక్కలు తీస్తున్నారు.  దీనిని జాతీయ రహదారిగా గుర్తించాలని కోరుతూ ప్రభుత్వం…

రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి 

నల్గొండ, మార్చి5(జ‌నంసాక్షి) : పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షల కోసం విధుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ ఎస్సై వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో  గాయపడిన ఎస్సై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాధ సంఘటన…

ఎస్‌ఐ మధుసూధన్‌కి పోలీసుల నివాళి

నల్లగొండ,మార్చి5(జ‌నంసాక్షి):  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోచంపల్లి ఎస్సై మధుసూదర్‌ మృతదేహానికి ఉన్నతాధికారులు నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో నివాళులర్పించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, జిల్లా ఎస్పీ రంగనాథ్‌, సీఐలు, డీఎస్పీలు, ఇతరు అధికారులు పాల్గొన్నారు. ఎస్సై కుటుంబ…

పూల రవీందర్‌కు అంత ఈజీ కాదనంటున్న నేతలు

సొంత యూనియన్‌లోనే ఎదురుగాలి నల్లగొండ,మార్చి4(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికపై ఆయా ఉపాధ్యాయ సంఘాలు దృష్టి పెట్టాయి. 2013నాటి ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకున్న పీఆర్టీయూ ఈసారి మాత్రం  ఇంటి పోరుతో సతమతమవుతోంది. మరో ప్రధాన ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్‌ గెలుపు…

అభివృద్ది పనులపై ఎన్నికల కోడ్‌

నల్లగొండ,మార్చి1(జ‌నంసాక్షి): వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా ఇంజినీరింగ్‌ శాఖలు ఎటువంటి…

సాగు లెక్కలు సేకరణలో వ్యవసాయశాఖ

పంటకాలనీల కోసం వివరాల నమోదు నల్లగొండ,మార్చి1(జ‌నంసాక్షి): నల్గొండ జిల్లాలో వ్యవసాయ భూములు, సాగు లెక్కలను వ్యవసాయ విస్తరణాధికారులు చేపట్టారు. క్షేత్రస్థాయిలో రైతుల వారీగా భూములు, పంటల సాగు, నీటి వసతి, బీడు భూముల తదితర వివరాలతో కూడిన నమునాలో…

ప్రియుడి మోసం: యువతి ఆందోళన

నల్గొండ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ప్రేమించిన వ్యక్తిని మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని రామన్నపేట మండలం కొమ్మాయిగూడెంలో ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. ప్రియుడు గణెళిశ్‌, తానూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని…

మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాసరెడ్డి మృతి

సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌, మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి నల్లగొండ,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి(101) మృతిచెందారు. అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు…

నేడు ఉద్యోగ మేళా

నల్గొండఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  గ్రావిూణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ పరిశ్రమల్లో ఉద్యోగం కల్పించేందుకు ఈ నెల 21న టీటీడీసీలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీవో పీడీ శేఖర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నెక్సా మోటార్స్‌ నల్గొండ, అపోలో ఫార్మసీ, పేరం…