Monday, 16 November 2026

నల్లగొండ

జగదీశ్‌ రెడ్డికే మళ్లీ మంత్రిగా ఛాన్స్‌

గుత్తాకు తదుపరి విస్తరణలో అవకాశం? గొంగిడి సునీతకు ఇప్పట్లో అవకాశం లేనట్లే నల్లగొండ,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చింది. ఉమ్మడి జిల్లా నుంచి మళ్లీ జగదీశ్వర్‌ రెడ్డికే చాన్స్‌ దక్కనుందని స్పష్టం అయ్యింది. గుత్తా సుఖేందర్‌ రెడ్డి,…

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

– 22మందికి గాయాలు నల్గొండ, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) ఆర్టీసీ బస్సు బొల్తా పడి 22మంది ప్రయాణీకులకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. శక్రవారం తెల్లవారు జామున నల్గొండ జిల్లాలో వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సవిూపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో…

భవిష్యత్‌లోనూ జిల్లా అభివృద్దికి కృషి

ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు: మాజీమంత్రి వికారాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): భవిష్యత్‌లో తనకు ఎలాంటి అవకాశం వచ్చినా జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని మాజీమంత్రి  మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మున్ముందు కూడా ఎలాంటి అవకాశం లభించినా ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌లతో మాట్లాడుతూ…

నల్గొండ అభివృద్ధిపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

–  మెడికల్‌ కాలేజి ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి – నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నల్గొండ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : నల్గొండ అభివృద్ధిపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిసారించారని నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, అటవీ సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌…

నకిలీ విలేకర్ల కోసం పోలీసుల గాలింపు

నల్లగొండ,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): ఎలక్టాన్రిక్‌ విూడియా పేర్లు చెప్పుకొని అక్రమ వసూళ్లకు పాల్పడ్డ నకిలీ విలేకరుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే వారిపై  పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌ నిందితులను పట్టుకునేందుకు…

లింగమంతులస్వామి జాతరకు సర్వం సిద్దం 

అనవాయితీ మేరకునేటి అర్థరాత్రి దిష్టిపూజ సూర్యాపేట,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు సర్వం అంతా సిద్దం అయ్యింది. ఈనెల 24నుంచి జరుగనున్న జాతరకు ఆచారం ప్రకారం 15రోజుల ముందు వచ్చే ఆదివారం అర్థరాత్రి…

బాబుకు ఓటమి భయం పట్టుకుంది

అందుకే కెసిఆర్‌పై అనవసర ఆరోపణలు: గుత్తా నల్లగొండ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  ఓటమి భయంతోనే చంద్రబాబు కేసీఆర్‌పై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఏపీ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ,…

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది

– కేసీఆర్‌, జగన్‌, మోడీ పేర్లు వింటేనే ఉలిక్కిపడుతున్నాడు – బాబు దుష్టపాలన తొందరలోనే అంతమవుతుంది – తెలంగాణ రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్గొండ, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు…

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

సూర్యాపేట,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సూర్యాపేట స్టడీసర్కిల్‌లో పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యో వంద మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల స్టడీసర్కిల్‌ సూర్యాపేట కార్యదర్శి దయానందరాణి తెలిపారు. ఈనెల 10 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు  వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా…

10 నుంచి చెర్వుగట్టు జాతర

ఏర్పాట్లలో అధికారులు నల్లగొండ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): చెర్వుగట్టు శ్రీజడల రామలింగేశ్వర స్వామి బ్ర¬్మత్సవాలు 10 నుంచి జరుగనున్నాయి. ఈ నెల 17వరకు నిర్వహిస్తున్నందున వివిధ శాఖలకు కేటాయించిన పనులను చేపట్టాలని కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ అధికారులను ఆదేశించారు. కల్యాణం, అగ్నిగుండం సందర్భంగా భక్తులు…