వేగంగా ప్రణయ్ హత్య కేసు
ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదన్న ఎస్పీ నల్గొండ,సెప్టెంబర్15(జనంసాక్షి): ప్రణయ్ హత్య కేసు విచారణ వేగవంతం చేశామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. త్వరలో కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని…






