గిరిజనులకు వరంగా మారిన కంటివెలుగు
నల్లగొండ,ఆగస్ట్29(జనం సాక్షి): గ్రామాల్లో వెలుగులు విరజిమ్ముతున్న కంటి వెలుగు కార్యక్రమం మండలంలో నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. తండాల్లో నిర్వహిస్తున్న శిబిరాలన్ని ఉపయోగించు కుంటున్నారు. పరీక్షలు చేయించుకున్నవారికి కళ్లద్దాలను అందజేస్తున్నారు. గిరిజనులు ఎక్కువగా వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కంటి వెలుగు…



