Sunday, 15 November 2026

నల్లగొండ

ప్రేమించి మోసం చేశాడంటూ యువతి పీఎస్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం

నల్గొండ: పోలీస్‌స్టేషన్‌ ఎదుట పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలో చోటు చేసుకుంది. నాగార్జున అనే యువకుడు తనని ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి వాడపల్లి పీఎస్‌…

పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

నల్గొండ: హైదరాబాద్‌ నుంచి పాట్నా వెళుతున్న పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని చివరి బోగిలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన రైల్వే అధికారులు ఆలేరు వద్ద రైలును నిలిపివేసి మంటలను ఆర్పారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోగిలో…

విద్యుత్‌ అధికారుల నిర్భంధం

నల్గొండ: అప్రకటిత విద్యుత్‌ కోతలకు  నిరసనగా జిల్లాలోని ఆత్మకూరు (ఎస్‌) మండలంలో రైతులు రోడ్డెక్కారు. గట్టికల్‌, పాతర్లపాడులో సబ్‌స్టేషన్లను ముట్టడించి విద్యుత్‌ అధికారులను నిర్భంధించారు. కోతల ఎత్తివేతపై అధికారులు వచ్చి హామీ ఇచ్చేంతవరకూ తమ ఆందోళన విరమించమని రైతులు…

ఇసుక లారీల పట్టివేత

నల్గొండ: వేములపల్లిలో ఇసుక ఆక్రమ  రవాణాపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. మిర్యాలలగూడ ఆర్డీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తనికీలు చేపట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 5 లారీలను స్వాధీనం చేసుకున్నారు. లారీలను పోలీసుస్టేషన్‌ తరలించనున్నట్లు అధికారులు…

విద్యుత్‌ అధికారులను నిర్భందించిన గ్రామస్తులు

నల్గొండ: విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వెళ్లిన విద్యుత్‌ అధికారులకు తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వెళ్లిన అధికారులనుగ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో నిర్భందించారు. విద్యుత్‌ సక్రమంగా సరఫరా చేయకుండా బిల్లుల వసూళ్లకు…

ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీలపై అధికారుల కొరడా

నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలపై జిల్లా అధికారులు కొరడా ఝళిపించారు. వేములపల్లి మండలంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఐదు లారీలను ఆర్టీవో శ్రీనివాస్‌రెడ్డి ఈ రోజు ఉదయం పట్టుకున్నారు. లారీలపై కేసు నమోదు చేయడంతో పాటు ఒక్కో…

నల్గొండ జిల్లాలో నార్వే బృందం పర్యటన

నల్గొండ: జిల్లాలోని వ్యవసాయ, భూగర్భ జలాల వినియోగం పరిశీలన నిమిత్తం చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామంలో నార్వే బృందం ఈరోజు పర్యటిస్తోంది. నార్వే దేశ ఆహార, వ్యవసాయశాఖమంత్రి ట్రిగ్వే హోల్డ్‌, పొలిటికల్‌ అడ్వజైర్‌ మిన్‌ హనే, హెడ్‌ ఆఫ్‌…

‘తెలంగాణ’కు ప్రజలదే నాయకత్వం

తెగించి కొట్లాడుదాం.. తెలంగాణ సాధిద్దాం రాజకీయ నాయకత్వానికి బుద్ధిచెబుదాం తెలంగాణ ఇస్తామని పోటీ చేసిన ఎంపీలు ఇప్పుడు వద్దంటే ప్రజలు తరిమి కొడతారు జేఏసీ చైర్మన్‌ కోదండరాం నల్గొండ  14 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకత్వం…

ఆరు ఇసుకలారీలు సీజ్‌

నల్గొండ క్రైం: మూసీ నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు లారీలను సీజ్‌ చేశామని భూగర్భ ఖనిజ శాఖ ఎన్‌ఫోర్స్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం రాత్రి ఇసుక రవాణా చేస్తుండగా ఆరు లారీలను పట్టుకున్నామన్నారు. ఒక…