Sunday, 15 November 2026

నల్లగొండ

కారుబొల్తా: ఒకరి మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రమ సమీపంలో రోడ్డుపై డివైడర్‌ ఢీకొని కారు బొల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మిర్యాలగూడెంలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

నల్లగొండ: మిర్యాలగూడెంలో ఇంటర్‌ విద్యార్థి మట్టపల్లి మురళీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కట్టలేదని లెక్చరర్‌ కళాశాల నుంచి బయటకు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు మురళీ దామరచర్ల మండలం…

తెలంగాణ కల సాకారం కాబోతోంది: కేసీఆర్‌

నల్గొండ: త్వరలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం కాబోతోందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ నేత కళ్లెం యాదగిరిరెడ్డి ప్రథమ వర్థంతి సభ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగించారు. యాదగిరిరెడ్డి నిబద్ధత, క్రమశిక్షణతో 1969 నుంచి తెలంగాణ…

రెండేళ్ల బాలుడి అపహరణ

నల్గొండ: నల్గొండ జిల్లా సాగర్‌ రోడ్డులో రెండేళ్ల బాలుడు వినయ్‌కుమార్‌ను దుండగులు అపహరించారు. వినయ్‌ ఆరుబయట ఆడుకుంటుండగా సుమో వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు కిడ్నాప్‌నకు పాల్పడినట్లు సమాచారం.  వినయ్‌ తల్లిదండ్రులు ఈ మేరకు నల్గొండ ఒకటో పట్టణ…

అస్వస్థకు గురైన రాంరెడ్డి

నల్గొండ :  రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సూర్యపేటలోని సంతోషిమాత అలయంలో సూజలు చేస్తున్న అయన సొమ్మసిల్లి పడిపొయారు. వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

శ్రీకృష్ణనగర్‌ : పట్టణం లోని శ్రీకృష్ణానగర్‌కు చెందిన జాలరమేష్‌(30) సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వన్‌ టౌన్‌ పోలీసులు తెలిపారు.మిని ట్రాన్స్‌ వ్యాన్‌ పడుపుతూ మధ్యం తాగి వచ్చి భిర్యను కొట్టేవాడు. సోమవారం రాత్రి…

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

నల్గొండ : కనగల్‌, నర్సింగ్‌భట్ల వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 12 ఇసుక ట్రాక్టర్లను విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సీ అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. సాగర్‌ దేవర కొండ, మునుగోడు రోడ్డులలో మంగళవారం తనిఖీ చేశారు.…

నేడు తెదేపా బృందం పుట్టగండి సదర్శన

నల్గోండ: తదేపా ప్రజా ప్రతినిధులు, నాయకుల బృందం మంగళవారం పుట్టంగండిని సందర్శించనున్నారు. ప్రజా ప్రతినిధులు మోత్కుపల్లి నర్సింహులు, ఎమినేట్‌ ఉమామాధవరెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్‌, ప్రధాన కార్యదర్శులు బోయపల్లి క్రిష్ణారెడ్డి, నెల్లూరు దుర్గాప్రసాద& ఇతర…

వృక్ష సంపదపైనే మనిషి మనుగడ

నల్గొండ, జూలై 31 : వృక్ష సంపదపైనే మనిషి మనుగడ ఆధారపడి వుందని నల్లగొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. 63వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు…

సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ధర్నా

నల్గొండ, కలెక్టరేట్‌: అసంఘటిత రంగ కార్మికులకు రంగాల వారిగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట అసంఘటిత కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆయా…