జిల్లా కేంద్రంలో భారీ వర్షం
నిజామాబాద్: జిల్లా కేంద్రంలో ఈ రోజు తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన గౌతంనగర్, చంద్రశేఖర్ కాలనీ, రాజీవ్‌నగర్ నీటమునిగాయి ఇళ్లలోకి నీరు చేరింది.

నిజామాబాద్: కామారెడ్డిలో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్రలో నారాయణ మాట్లాడుతూ జాతీయస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినమాట నిలబెట్టుకోనందుకు బంగాళఖాతంలో కలవటం కాయమన్నారు.