ప్రారంభమైన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్
మహబూబ్నగర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్కు పిలిచారు.
మహబూబ్నగర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్కు పిలిచారు.
మహబూబ్నగర్: ఈ నెల 29న జాతీయా క్రీడా దినోత్సవం పురస్కరించుకుని డీఎన్ఏ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కబడ్డి, వాలిబాల్ పోటీలు నిర్వహభించ నున్నట్లు డీఎన్ఏవో కార్యలయం తెలిపింది.
మహబూబ్నగర్: ఈ నెల 28న ఈ నెల28న ఆర్టీసీ రిటైడ్ ఉద్యోగుల బహిరంగా సభ హైదరాబాద్లోని బస్భవన్లో ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకటనలో తెలిపాడు. డిమాండ్ల పరిష్కారం కోసం నిర్వహించే ఈ ధర్నాలో అధికసంఖ్యలో రిటైడ్ ఉద్యోగులు…
మహబూబ్నగర్: నేటి నుండి బాల్య వివాహాలు అరికట్టడానికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు చైతన్య వికలాంగుల వేధిక తెలిపింది. ఈ నెల 29వరకు జరనుంది.
మహబూబ్నగర్: నేటి డీఎస్సీ పరిక్షకు 18కేంద్రాల్లో 3,900మంది అభ్యర్థులు హాజరయ్యరు. జిల్లా కలెక్టర్ పరిక్షకేంద్రాలను పరిశీలించారు.
మహబూబ్నగర్: అలంపూర్ మండలంలోని బుక్కపూర్ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మహబూబ్నగర్: మానవపాడు మండలం ఉండవల్లిలో అతిసారంతో 20 మంది అస్వస్థులయ్యారు. వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. అక్కడే సెలైన్లు ఎక్కించి చికిత్స చేస్తున్నారు. కొందరిని చికిత్స నిమిత్తం కర్నూలు తరలించగా వారిలో ఓ మహిళ మృతి చెందింది.
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం కల్లుగొంట్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీలను సీజ్ చేసినట్లు అధికారులు తెలియజేశారు.
మహబూబ్నగర్: సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై తల్లి, కొడుకు మృతి చెందిన హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. మాడుగుల మండలం అర్కపల్లి గ్రామంలో నియోజక వర్గ యువజన కాంగ్రెస్ నేత వెంకటయ్య ( 25) సెల్ఫోన్…
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లోని స్టెమ్కోర్ పరిశ్రమలో జరిగిన ఆగ్నిప్రమాదంలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో 8 మంది, అపోలో డీఆర్డీఏలో ముగ్గురు, ఓవైసీ ఆస్పత్రిలో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా…