Sunday, 22 November 2026

మహబూబ్ నగర్

ఈనెల 6నుంచి డీపీఎల్‌ కు.ని శిభిరాలు ప్రారంభం

మహబూబునగర్‌: ఈ నెల 6నుంచి డీపీఎల్‌ కు.ని శిభిరాలు ప్రారంభంబిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6న ఆమనగళ్లు, 7న షాద్‌నగర్‌, 11నాగర్‌కర్నూల్‌, 10,27న నారాయణపేట. 13న గద్వాల, 14,30న మహబూబ్‌నగర్‌ 17న కోడంగల్‌, 18న ముక్తల్‌, 20న అచ్చంపేట, 21న…

ఈనెల 29న లోక్‌ అదాలత్‌

మహబూబునగర్‌: వివిధ కోర్టుల్లో 5ఏళ్లకు పైగా అపరిషృతంగా ఉన్న కేసుల పరిష్కారానికి ఈ నెల 29న ప్రత్యేక లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 6న బాను,మంగళి కృష్ణ కస్టడీ పిటిషన్‌ విచారణ

మహబూబునగర్‌: ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న భానుకిరణ్‌, మంగళి కృష్ణలను తమ కష్టడికీ ఇవ్వాలని సీఐడీ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ ఈ నెల 6న థ్రమశ్రేణి న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌కు వివరణ ఇస్తామని నిందుతుల…

జిల్లాకు చేరిన యూరియా

జడ్చర్ల: జిల్లాకు రావల్సిన యూరియా మంగళవారం జడ్చర్ల రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. వాటిని వివిధ మండలాలకు సరఫరా చేశారు. రాష్ట్రీయ కెమికల్స్‌ కంపెనీకి చెందిన 2,619 మె.ట రాగా మార్కెఫెడ్‌కు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

‘పీపుల్స్‌వార్‌’ అధ్భుతం : కేసీఆర్‌

హైదరాబాద్‌: దర్శకుడు, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి తీసిన ౖౖ’పీపుల్స్‌వార్‌’ సినిమా అద్బుతంగా ఉందని టీఆర్‌ఎస్‌ అదినేత కేసీఆర్‌ తెలిపారు. ‘పీపుల్స్‌వార్‌’ ప్రివ్యూ చూసిన అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల వల్ల జరిగే నష్టాన్ని ఈ…

నవాపేటలో మహిళ ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: నవాపేటలో మండల కేంద్రంలో సత్తెమ్మ(50)అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రంగాపూర్‌ గ్రామానికి ప్రపంచ బ్యాంక్‌నుంచి మంచినీటి పథకానికి 54లక్షలు

మహబూబ్‌నగర్‌: పబ్బేరు మండలం రంగిమల్ల గ్రామంలో మంచినీటి పథకానికి ప్రపంచ బ్యాంక్‌నుంచి 54లక్షలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నిధుల మంజూరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేవాసరు.

చెలిమిల్ల గ్రామంలో డెంగితో 6సం|| చిన్నారి మృతి

మహబూబ్‌నగర్‌: పబ్బేరు మండలం చెలిమల్ల గ్రామంలో డెంగీ వ్యాధితో తేజస్వీ(6) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారం రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్న బాలికని హైదరాబాద్‌లో చికిత్స చేయించిన ఫలితం లేకపోయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

సాయిబాబా ఆలయంలో చోరీ

మహబూబ్‌నగర్‌: మెట్‌పల్లి సాయిబాబా దేవాలయంలో శుక్రవారం తెల్లవారు జామున ఆలయం ప్రధాన ద్వారానికా తాళం పగులకొట్టి గుర్తు తెలియని వ్యక్తులు సాయిబాబా వెండి కిరీటాన్ని, వెండి గోడుగును దొంగిలించారు. వీటి విలువ 2.50వేలు. పోలీసులు కేసు నమోదు చేసి…