ఆయుష్ వైద్య శిబిరానికి విశేష స్పందన
శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 22 శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడాటి పల్లెలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయుష్షు మొలగూర్ వైద్యశాల అధికారి సంధ్యారాణి మాట్లాడారు.…










