రైల్లో మరిచిపోయిన బ్యాగును బాధితునికి అప్పగించిన ఎస్సై శ్రవణ్ కుమార్
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 22 , ( జనం సాక్షి ) : హైదరాబాదుకు చెందిన శంకర్ అనే వ్యక్తి రైల్లో మరిచిపోయిన బ్యాగును ఎస్సై శ్రవణ్ కుమార్ బాధితునికి అప్పగించారు. ఎస్ఐ శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల…










