టిఆర్ఎస్ మండల కన్వీనర్ ను శాలువతో ఘనంగా సన్మానించి న ఎమ్మార్పీఎస్ టీఎస్ నాయకులు
జనం సాక్షి,చెన్నరావు పేట మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షుడు ఆకులపెళ్లి ఉప్పలయ్య ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి అరెపల్లి బాబు , జిల్లా ప్రధాన కార్యదర్శి…









