*పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి*
– ఇంచార్జ్ తహసిల్దార్ నాగేశ్వరరావు మునగాల, సెప్టెంబర్ 30(జనంసాక్షి): పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని నాయబ్ తహసీల్దార్ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామంలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామస్తులకు…









