*ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్ర మంత్రి ప్రకటించటం విడ్డూరం:గౌని ఐలయ్య కన్వీనర్
బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కమిటి* బయ్యారం, సెప్టెంబర్27(జనంసాక్షి): విభజన చట్టంలో నిర్ధిష్టంగా హామీ యిచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ పెట్టడం సాధ్యం కాదని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించటం విడ్డూరంగావుందని సిపిఐ ఎంఎల్…










