Monday, 9 November 2026

మెదక్

మేడారం స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

పెద్దఅడిషర్లపల్లి సెప్టెంబర్24(జనంసాక్షి):మేడారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ యూనిఫామ్ గ్రామ సర్పంచ్ కాలుసాని అరుణప్రభాకర్ రెడ్డి స్కూల్ పిల్లలకి పంచడం జరిగింది.తరువాత జరిగిన బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామసర్పంచ్ కాలుసాని అరుణప్రభాకర్ రెడ్డికి హెడ్…

దొంగను రిమాండ్

దోమ SI విశ్వజన్. దోమ సెప్టెంబర్ 24(జనం సాక్షి) గ్రామాలలో వరుసగా దొంగతనాలకు పాల్పతున్న వ్యక్తిని రిమాండ్ చేసిన సంఘటన దోమ పోలిస్ స్టేషన్లో శనివారం జరిగింది. ఎస్ఐ విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం దోమ మండల పరిధిలోని…

బహిరన్ దిబ్బ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

అల్లాదుర్గం జనంసాక్షి సెప్టెంబర్ 24 అల్లాదుర్గం మండలంలోని బహిరన్ దిబ్బ పాఠశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి విద్యార్థులు బతుకమ్మ ఆటలు ఆడారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సత్యకుమార్ మరియు ఉపాద్యాయులు , విద్యార్థులు…

ధర్మపురి ఆంగ్లోవేదిక్ లో ఘనంగా బతుకమ్మ ముందస్తు సంబరాలు.

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) జగిత్యాల జిల్లా ధర్మపురి ఆంగ్లోవేదిక్ కాన్వెంట్ హై స్కూల్ లో బతుకమ్మ ముందస్తు వేడుకల్ని శనివారం ఘనంగా నిర్వహించారు.. e కార్యక్రమానికి విద్యార్హులు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ ఊరేగింపుగా…

స్కూల్ అటెండర్ కు ఆర్ధిక సాయం

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలం లోని పోతారం జిల్లా పరిషత్ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న తలరి లింగం అనే వ్యక్తి కి శ్రీ లొంక రామేశ్వర దుబాయి సంఘo నుండి 20,000 వేయిల రూపాయల ఆర్థిక…

మంత్రి హరీష్ రావు కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ సెప్టెంబర్ 24 (జనం సాక్షి)జహీరాబాద్ నియోజకవర్గం లో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకి విచ్చేసిన ఆర్ధిక, ఆరోగ్య మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు కు పుల బొకే ఇచ్చి స్వాగతం పలికిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఆయన…

డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు

మహాదేవపూర్. సెప్టెంబర్ 24 ( జనంసాక్షి ) మహదేవపూర్ మండల డిటీఎఫ్ కౌన్సిల్స్ సమావేశం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో నిర్వహించారు,ఈ సమావేశమునకు జిల్లా డిటి ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఏ తిరుపతి,ముఖ్యఅతిథి గా డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఏ…

కోదాడ పురపాలక సంఘం అధ్వర్యంలో లో బతుకమ్మ పండుగ కు అన్ని ఏర్పాట్లు పూర్తి;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ సెప్టెంబర్ 24 ( జనంసాక్షి )  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర పండుగ గా తెలిపినటువంటి బతుకమ్మ పండుగను కోదాడ పట్టణ ప్రజలకోసం పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో…

వెల్దుర్తి లో ఘనంగా బతుకమ్మ పండుగ

జనం సాక్షి , వెల్దుర్తి: వెల్దుర్తి మండల వ్యాప్తంగా బతుకమ్మ పండుగ నేటినుండి ప్రారంభమయ్యాయి మహిళలంతా ఐదు రకాల పూలతో తంగేడు గునుగు గుమ్మడి బంతి చామంతి పూలను వరుస క్రమంలో పేర్చి బతుకమ్మను తయారుచేసి ఎంతో ఇష్టంగా…

మంత్రి హరీష్ రావు కు సన్మానించిన జడ్పీటిసి అరుణ మోహన్ రెడ్డి దంపతులు

జహీరాబాద్ సెప్టెంబర్ 24( జనం సాక్షి) జహీరాబాద్ నియోజకవర్గం మొగుడం పల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు మొగుడం పల్లి జడ్పీటిసి,…