పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దాం
ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి పానుగల్ సెప్టెంబర్ 19( జనం సాక్షి) గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి సూచించారు. సోమవారం కొత్తపేట గ్రామంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న, సందర్భంగా ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…










