Monday, 9 November 2026

మెదక్

చేప పిల్లలతో మాస్త్యకారులకు చేయూత . ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా.

 రాష్ట్ర ప్రభుత్వం మాస్త్యకారులకు చేయూతను అందిస్తుందని ఎంపిపి బాలేశ్వర్ గుప్తా అన్నారు. సోమవారం యాలాల మండల కేంద్రంలోని శివసాగర్ ప్రాజెక్టులో మస్తశాఖ ఆధ్వర్యంలో  2లక్షల 50వేల చేపపిల్లను సంఘ నాయకులతో కలిసి ప్రాజెక్టులో వదిలారు.ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ…

*కే ఎల్ ఐ డి 5 మైనర్ కాల్వ పనులను పరిశీలించిన టిఆర్ఎస్ నాయకులు*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (19):* మండల పరిధిలోని సాకల్ పల్లి శివారులో జీరో పాయింట్ నుండి 8 వ కిలో మీటరు వద్ద గత వారం రోజుల క్రితం వర్షాల కారణంగా కే ఎల్ ఐ…

అడవి పందుల దాడి లో మొక్కజొన్న పంట ద్వంసం

రుద్రంగి సెప్టెంబర్ 19 (జనం సాక్షి) అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటు చేసుకున్నది.గ్రామానికి చెందిన పిడుగు రాజిరెడ్డి  ఎకరం భూమిలో మొక్కజొన్న పంట వేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున అడవి…

హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక చేయూత

పానుగల్ సెప్టెంబర్ 19( జనంసాక్షి )  మండల కేంద్రానికి చెందిన హోంగార్డ్ విష్ణు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, జిల్లాలోని హోంగార్డులు సోమవారం విష్ణు కుటుంబాన్నిపరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని హోమ్ గార్డులు…

విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులకు కృషి చేయాలి

నల్లబెల్లి సెప్టెంబర్ 19 (జనం సాక్షి): విద్యార్థులు అన్ని రంగాలలో ఎదిగే విధంగా ఉపాధ్యాయుల కృషి చేయాలని మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ అన్నారు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ…

జిల్లా ముదిరాజ్ జర్నలిస్టు సంఘం

 అధ్యక్షుడిగా హనుమంతు గణేష్ ముదిరాజ్   నర్సాపూర్.  సెప్టెంబర్,  19, ( జనం సాక్షి )  మెదక్ జిల్లా ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా నర్సాపూర్ పట్టణానికి చెందిన హనుమంతు గణేష్ ముదిరాజ్,  ప్రధాన కార్యదర్శిగా టేక్మాల్ మండలానికి…

సఖి భవన నిర్మాణానికి శంకస్థాపన చేసిన చీఫ్ విప్ గొంగళి సునీత

భువనగిరి, జనం సాక్షి భువనగిరి పట్టణం మాసుకుంటలో 48 లక్షలతో నిర్మించబోయే సఖి కేంద్ర భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, భువనగిరి శాసన సభ్యులు పైళ్ల…

గర్భవతులు పోషకవిలువలుగల ఆహారాన్ని తీసుకోవాలి.

డాక్టర్ బోనాసి ఆలోచన బిజినేపల్లి, సెప్టెంబర్ 19 జనం సాక్షి: గర్భవతులు ఆకుకూరలు, క్యారేట్, బిట్రూట్ వంటి పోషకవిలువలుగల ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్ బోనాసి ఆలోచన సూచించారు. సోమవారం మండల మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామంలో బాలవికాస సాంఘిక…

రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి రణం జ్యోతి

దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలంలోని లింగయి పల్లి తాండ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం గుగులోతు లక్ష్మణ్ అనే రైతు అనారోగ్య కారణంగా చనిపోయారు.విషయం తెలుసుకున్న జడ్పిటిసి రణం జ్యోతి కుటుంబాన్ని పరామర్శించి…

కూలీలకు “కూలీ బంధు” ప్రకటించాలి

వ్య.కా.స జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్ చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 19 : కూలీలకు కూలి బందు ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్ళబండి శశిధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేర్యాల మండల కేంద్రంలో…