Monday, 9 November 2026

మెదక్

*ఆదివాసి గిరిజన బహిరంగ సభకు వెళ్లే వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన ఎంపిపి ఎలక బిందు నరేందర్ రెడ్డి*

మునగాల, సెప్టెంబర్ 17(జనంసాక్షి): తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మునగాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపిపి ఎలక బిందు నరేందర్ రెడ్డి.. ఆదివాసి గిరిజన బహిరంగ సభ…

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు

దోమ సెప్టెంబర్ 17(జనం సాక్షి) దోమ మండల పరిధిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి అధ్యక్షతన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…

*మరుగుజ్జు దివ్యాంగులకు కేసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి*

 భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ మునగాల, సెప్టెంబర్ 17(జనంసాక్షి): అసెంబ్లీలో మరుగుజ్జు దివ్యాంగులను ఉద్దేశించి కించపరిచే విధంగా మాట్లాడిన కేసిఆర్ మరుగుజ్జు దివ్యాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, 2016 వికలాంగుల…

*ఎస్పీ అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి*

– ఎంపిపి ఎలక బిందు ‌నరేందర్ రెడ్డి మునగాల, సెప్టెంబర్ 17(జనంసాక్షి): జయహో జగదీశ్‌రెడ్డి మంత్రి గారికి.. మన ముందు తరానికి ఆయన ఒక గురువు. ఆయన మంత్రిగా ఉండడం మన అదృష్టం’’ ఇవి.. సూర్యాపేట జిల్లా ఎస్పీ…

*జిల్లా ఫారెస్ట్ అధికారిని సన్మానించిన వేమూరి*

మునగాల, సెప్టెంబర్ 17(జనంసాక్షి): సూర్యాపేటలోని జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో ఇటీవల నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లా ఫారెస్ట్ అధికారి వేమూరి సతీష్ కుమార్ ని శనివారం వారి చాంబర్లో కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు…

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా విమోచన దినం…

అనంతగిరి, జనంసాక్షి తెలంగాణ విమోచన దినోత్సవం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో  శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన విమోచన దినోత్సవం…

రెవెన్యూ గార్డెన్ లో మెగా రక్త శిబిరం

బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రక్తదానం శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా సేవాపక్షంలో శనివారం కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేసి…

అమరవీరుల ఆశయాలు సాధించాలి

టీఎన్జీవో మెదక్ జిల్లా జనం సాక్షి ప్రతినిధి మెదక్అధ్యక్షుడు దొంత నరేందర్ తెలంగాణ భవన్లో ఘనంగా విమోచన దినోత్సవం మెదక్ : భూమికోసం, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల…

జెండా ఆవిష్కరణ

దోమ సెప్టెంబర్ 17(జనం సాక్షి) దోమ మండలం బొంపల్లి గ్రామంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బొంపల్లి గ్రామపంచాయతీ దగ్గర జాతీయ జెండా ఎగర వేస్తున్నా బొంపల్లి  సర్పంచ్ కోళ్ల సురేష్ స్థానిక ఎంపిటిసి ఆ రాములు…

విశ్వకర్మ తనంతట తాను స్వయంభూ రూపమై అవతరించిన మహానీయుడని, అన్ని దిక్కులను చూడగల్గిన అమితమైన శక్తి కలవాడు

మెదక్, సెప్టెంబర్ 17, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ విశ్వకర్మ తనంతట తాను స్వయంభూ రూపమై అవతరించిన మహానీయుడని, అన్ని దిక్కులను చూడగల్గిన అమితమైన శక్తి కలవాడని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ కొనియాడారు. విశ్వకర్మ జయంతిని…