Monday, 9 November 2026

మెదక్

జాతీయస్థాయి కరాటే పోటీలో..

ఊరుకొండ మండల విద్యార్థుల ప్రతిభ.. ఊరుకొండ, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): జాతీయస్థాయి కరాటే పోటీలో ఊరుకొండ మండలానికి చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించారని కరాటే మాస్టర్లు కిరణ్ నాయక్, వినోద్…

విద్యార్థులకు గిఫ్టులు పంపిణీ చేసిన గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శివకుమార్

 రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్11 రాయికోడ్ మండల పరిధిలోని అల్లపూర్ గ్రామ శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో  వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వందలాది గురుకులాలను ఏర్పాటు…

టిఆర్ఎస్ విజయానికి యువత పాటుపడాలి

రాబోయే రోజుల్లో యువతకు పార్టీలో మరింత అవకాశాలు … ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్11,( జనం సాక్షి) : వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవ…

*పెట్రోల్, డిజిల్ ధరలను GST పరిధిలో చేర్చాలి*

*నిత్యావసరాల ధరలు తగ్గించాలి*. రామన్నపేట సెప్టెంబర్ 11 (జనంసాక్షి) పెట్రోల్ డీజిల్ ధరను జిఎస్టి పరిధిలో చేర్చి, నిత్యవసర ధరలు తగ్గించాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్  ఫెడరేషన్ కేంద్ర కమిటి సభ్యులు,జిల్లా కార్యదర్శి కల్లూరి…

డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదు..

– 49వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏ లు. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని.. బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్…

అజీముద్దిన్ కు ఎల్ ఓసి ని రూ. 2,50,000 లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్11  రాయికోడ్ మండలంలోని  సంగాపుర్ గ్రామానికి చెందిన అజీముద్దిన్ కు చికిత్స నిమిత్తం ఎల్ ఓసి  రూ. 2,50,000 లను ఎమ్మెల్యే  చంటి క్రాంతి కిరణ్ అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామ  సర్పంచ్…

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి రాయికోటి నర్సిములు కు ఘన సన్మానం

ఝరాసంగం సెప్టెంబర్ 11 (జనం సాక్షి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి గా ఎన్నికైన రాయికోటి నర్సిములుకు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి, టిఆర్ ఎస్ కొల్లూరు గ్రామ ఉపాధ్యక్షుడు చింతలగట్టు శివురాజ్…

జనం సాక్షి కథనానికి స్పందన కార్యదర్శిపై విచారణ చేపట్టిన అధికారులు

డోర్నకల్ సెప్టెంబర్ 11 జనం సాక్షి గ్రామ అభివృద్ధికి పాటుపడాల్సిన కార్యదర్శి ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని ఆధార్ కార్డు నుంచి ఆసరా పెన్షన్ వరకు డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో శనివారం అక్కడి ప్రజలు కార్యదర్శిని నిలదీశారు.దీంతో జనంసాక్షి…

రేషన్ బియ్యం పట్టివేత.

దోమ సెప్టెంబర్ 11(జనం సాక్షి)  అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు దోమ ఎస్ఐ విశ్వజన్ తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం బాసుపల్లి గ్రామంలో రేషన్ బియ్యం కొనుగోలు చేస్తుండగా సమాచారం మేరకు…

*దళితులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.

చిట్యాల 11( జనంసాక్షి) దళిత బంధుతో దళితులను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తూ దళితులను ఒక బానిసల్లాగా చూస్తుందని ఎస్సి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి అన్నారు. ఆదివారం  మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ …