గర్ల్స్ కాలేజ్ సమస్య పరిష్కారం చేయకపోతే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తాం
జనం సాక్షి ప్రతినిధి మెదక్ 2-9-2022* జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ముందున్న మురికి కాలువ సమస్యను పరిష్కారం చేయాలని శుక్రవారం రోజున క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందజేసిన…










