Sunday, 8 November 2026

మెదక్

కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర

ప్రోత్సహిస్తున్న అధికార యంత్రాగం సిద్దిపేట,జూలై24(జ‌నంసాక్షి):  కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు దర కల్పించేందుకుగాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు పంటలను పండించాలని, సేంద్రియ పద్దతుల పాటించాలని ఉద్యానశాఖ అధికారులకు…

హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు 

సంగారెడ్డి,జూలై24(జ‌నంసాక్షి): ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమం కింద మొక్కలను నాటేందుకు  ప్రణాళికలు తీసుకున్న విధంగానే వాటిని రక్షించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్‌ఓ అన్నారు. వర్షాలు వెనక్కిపోవడంతో నాటిన మొక్కలను రక్షించుకోవాల్సి ఉందన్నారు. హరితహారం మొక్కల సంరక్షణకు జిల్లాల్లో…

టోల్‌గేట్‌ వద్ద అదుపు తప్పిన లారీ

మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): అతివేగంగా వచ్చిన లారీ వేగ నియంత్రణ చేయలేక టోల్‌గేట్‌ కేబిన్‌పైకి దూసుకెళ్లిన ఘటన మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని తూప్రాన్‌ మండలం అల్లాపూర్‌ శివారులో 44వ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన…

సిలిండర్‌ పేలి పూరిల్లు దగ్ధం

నలుగురికి తీవ్ర గాయాలు మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): శివంపేట మండలం శంకర్‌తండాలో మంగళవారం  ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్తప్రికి తరలించారు. వీరుంటున్న  పూరిల్లులో గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. దీంతో పూరిల్లు…

గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధిచేస్తాం

– కేసీఆర్‌ చింతమడకకే గౌరవం తెచ్చారు – గ్రామంలో ప్రతీ ఒక్కరికి ఇల్లు, ఉపాధి కల్పిస్తాం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు సిద్ధిపేట, జులై22((జ‌నంసాక్షి):) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాకతో చింతలేని గ్రామంగా చింతమడక…

చింతమడక వాసులకు కేసీఆర్‌ వరాల జల్లు

– చింతలులేని గ్రామంగా తీర్చిదిద్దుతా – ప్రతి ఇంటికి రూ.10లక్షల నిధులు – గ్రామంలో 2వేల ఇండ్ల నిర్మాణం చేసుకుందాం – గ్రామాభివృద్ధికి రూ. 50కోట్లు మంజూరు చేస్తా – గ్రామస్తులంతా ఐక్యంగా ముందుకు సాగాలి – నాలుగు…

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

– సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌ వనపర్తి, జులై22(జ‌నంసాక్షి) : వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ(105) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న…

కోమటిచెరువు అభివృద్దికి ప్రత్యేకచర్యలు

లక్నవరం తరహాలో వేలాడే వంతెన ఏర్పాటు కాళేశ్వరం నీటి తరలింపుతో మరింత శోభ అధికారులతో సవిూక్షించిన ఎమ్మెల్యే హరీష్‌ రావు సిద్దిపేట,జూన్‌7(జ‌నంసాక్షి): సిద్దిపేట కోమటి చెరువును పర్యాటకంగా అభివృద్ది చేసే క్రమంలో  లక్నవరం సరస్సులో ఉన్న తరహాలో సస్పెన్షన్‌…

ఇప్పటికీ సమస్యలపై చొరవలో హరీష్‌ రావే ముందు

సిద్దిపేట,మే30(జ‌నంసాక్షి): ప్రభుత్వంలో నేరుగా మంత్రిస్థానంలో లేకున్నా సిఎం తనయుడిగా, పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌గా ఇప్పటికీ రెండోస్థానంలోనే కెటిఆర్‌ ఉన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఇప్పుడు ఆయనదే సింహభాగమని చెప్పక తప్పదు. సమస్యేదైనా ఆయన స్పందిస్తున్న తీరు, ఆయనకే వినతి పత్రాలు…

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు సిద్దిపేట,మే30(జ‌నంసాక్షి): వానకాలంలో రైతులు వేసే పంటలకు అవసరమగు విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. రైతులకు వర్షాధార పంటలకు అవసరమయ్యే వరి, మొక్కజొన్న, పత్తి, కందులు, పెసర్లు విత్తనాలు…