నకిలీ విత్తనాలు అమ్మిత కఠిన చర్యలు
సిద్దిపేట,మే21(జనంసాక్షి): అనుమతి లేని కంపెనీల రకాల విత్తనాలు, నకిలీ విత్తనాలు, ఎరువులను అమ్మితే వ్యాపారులపై, కంపెనీలపై కఠినచర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారులు హెచ్చరించారు. వారిపై పోలీస్ కేసులు నమోదు చేస్తామన్నారు. నామమాత్రపు నాణ్యతతో నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలు,…








