Saturday, 7 November 2026

మెదక్

పంచాయితీల్లో మన జెండా ఎగరాలి: ఎంపి

మెదక్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): వచ్చే పంచాయితీ ఎన్నికల్లో  ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగురవేద్దామని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.  ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారని వారిని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పటికి విస్మరించదన్నారు. వచ్చే స్థానిక సంస్థల…

లక్ష దాటిన హరీష్ రావు మెజార్టీ.. 1,06,816

హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు.. వరుసగా ఆరోసారి విజయం సాధించారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొంది.. టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన సిద్దిపేటలో మరోసారి గులాబీ జెండాను రెపరెపలాండిచారు హరీష్ రావు. హరీష్…

80వేల ఓట్ల మెజార్టీతో హరీశ్‌రావు విజయం 

సిద్దిపేట: తెరాస సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు 80వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యాన్ని ఆయన సాధించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున…

సిద్దిపేటలో భారీగా ఏర్పాట్లు

సిద్ధిపేట,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): మంత్రి హరీష్‌ రావు ప్రాతిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో పోలింగ్‌ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ తెలిపారు. పోలింగ్‌ రోజున సెలవు నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని,…

అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ

ఎన్నికల ప్రచారంలో నర్సాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునీతా మెదక్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి ): తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాగానే రైతులకు తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు  నర్సాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి  పేర్కొన్నారు. గ్రామాల్లో…

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

మెదక్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాల బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన  శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్కల గ్రామం చాకరిమెట్ల సవిూపంలో లక్ష్మాపురం రోడ్డుపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌కు చెందిన…

రామయాంపేటలో పోలీసుల కవాతు

మెదక్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఈ నెల 7న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రామాయంపేటలో పోలీసులు కవాతు నిర్వహించారు. సీఐ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. పట్టణ వీధుల్లో సుమారు 100 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు కవాతులో పాల్గొన్నారు. అనంతరం…