Thursday, 5 November 2026

మెదక్

కుకునూర్‌పల్లిలో మూడిళ్లలో చోరీ

కోండపాక: మెదక్‌ జిల్లా కోండపాక మండలం కుకునూర్‌పల్లిలోని మూడు ఇళ్లలో చోరీ జరిగింది. దస్తగిరి ఇంట్లో తులం బంగారం, రూ. 15వేల నగదు, గంజిశెట్టి రాజు ఇంట్లో రూ. 40 లీటర్ల డీజీలును, రాందేవ్‌ రాజస్థాన్‌ హోటల్‌ ముందు…

గుడిసె దగ్దం

దౌత్తాబాద్‌ : ఇందుప్రియాల గ్రామంలో సమ్మల అంజయ్యకు చెందిన నివాస గుడిసె దగ్దమైనట్లు బాదితుడు స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంబించాడు.

దేశం తీర్థం పుచ్చుకోనున్న డిసిసి కార్యదర్శి

సంగారెడ్డి, నవంబర్‌ 15 : ఈ నెల 18న మధ్యాహ్నం మూడు గంటలకు బిడిఎల్‌ శంకర్‌పల్లి వద్ద జరిగే తెలుగుదేశం పార్టీ సభలో మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం రామాయంపేటకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ డిసిసి కార్యదర్శి తిరుపతిరెడ్డి తెలుగుదేశం…

గ్రంథాలయ వారోత్సవాలలో ఉత్సాహాంగా పాల్గొన్న విద్యార్థులు

మెదక్‌, నవంబర్‌ 15 : 45వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉత్సవాలలో భాగంగా విద్యార్థులు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచనలో పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన దాదాపు 70మంది విద్యార్థులు పాల్గొని…

నేడు సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట

మెదక్‌, నవంబర్‌ 15 : ఈ నెల 16వ తేదీన మాతా బోరంచమ్మ దేవాలయ ప్రాంగణంలో సరస్వతి దేవి విగ్రహా ప్రతిష్ట జరుగుతుందని నిర్వాహకులు గడ్డం కృష్ణమూర్తి, ఈరంటి నారాయణ, అబ్రబోయిన నారాయణలు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో అన్ని…

బావిలో పడి యువకుని మృతి

దౌలతాబాద్‌ : బావిలోనుంచి నీరు తోడుతుండగా కాలుజారి అందులో పడి ఒక యువకుడు మృతిచెందిన మహ్మద్‌షాపూర్‌ పరిధిలోని లింగాయపల్లి తాండాలో బుధవారం జరిగింది. సురేష్‌ (19) గ్రామసమీపంలో వ్యవసాయబావినుంచి నీరు తోడుతుండగా  ప్రమాదం సంభవించింది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కోండపాక : మండలంలోని లకడారం శివారులోని రాజీవ్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. లకడారం స్టేజీ సమిపంలోని మాటుపల్లి క్రాసింగ్‌ వద్ద రోడ్డు దాటుతున్న దాసరి మల్లయ్య (60) ను కారు ఢీకోట్టింది.…

కలెక్టర్‌ దినకర్‌బాబు దీపావళి పండుగ శుభాకాంక్షలు

సంగారెడ్డి, నవంబర్‌ 12 (: చీకటిని తరమికోడుతూ ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపి దీపావళి పండుగని జరుపుకుంటున్న శుభ సందర్భంగా మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. చేడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నెల…

మంత్రి సునీతా లక్ష్మారెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు

సంగారెడ్డి, నవంబర్‌ 12 (ఎపిఇఎంఎస్‌): చీకటిని తరమికోడుతూ ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపి దీపావళి పండుగని జరుపుకుంటున్న శుభ సందర్భంగా మెదక్‌ జిల్లా ప్రజలందరికి గౌరవ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వి.సునీతా లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు…