Wednesday, 4 November 2026

మెదక్

మంత్రి గీతారెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు

సంగారెడ్డి, నవంబర్‌ 12 : చీకటిని తరమికోడుతూ ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపి దీపావళి పండుగని జరుపుకుంటున్న శుభ సందర్భంగా మెదక్‌ జిల్లా ప్రజలందరికి గౌరవ రాష్ట్ర భారీ పరిశ్రమలు, చక్కెర శాఖ మంత్రి డాక్టర్‌.జే.గీతారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.…

మంత్రి డి.కె. అరుణ దీపావళి పండుగ శుభాకాంక్షలు

సంగారెడ్డి, నవంబర్‌ 12 (: చీకటిని తరమికోడుతూ ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపి దీపావళి పండుగని జరుపుకుంటున్న శుభ సందర్భంగా మెదక్‌ జిల్లా ప్రజలందరికి గౌరవ రాష్ట్ర సమచార పౌర సంబంధాల శాఖ మంత్రి, మెదక్‌ జిల్లా ఇంచార్జి…

దామోదర్‌ రాజనర్సింహా దీపావళి పండుగ శుభాకాంక్షలు

సంగారెడ్డి, నవంబర్‌ 12 : చీకటిని తరమికోడుతూ ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపి దీపావళి పండుగని జరుపుకుంటున్న శుభ సందర్భంగా మెదక్‌ జిల్లా ప్రజలందరికి గౌరవ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహా శుభాకాంక్షలు తెలియజేశారు. చేడుపై మంచి సాధించిన…

సెట్‌ కాన్ఫిరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌

సంగారెడ్డి, నవంబర్‌ 12 (:  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుండి డివిజనల్‌, మండలస్థాయి అధికారులతో నిర్వహించిన సెట్‌ కాన్ఫిరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ…

కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం :కోదండరాం

కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌గా ఉద్యమం మంత్రుల నియోజకవర్గల్లో పాదయాత్రలు టీఆర్‌ఎస్‌తో  కలిసి ద్యమాన్ని ఉద్థృతం చేస్తాం మెదక్‌: తెలంగాణ మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు వారి నియోజకవర్గాల్లో త్వరలో ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర చేయబోతున్నట్లు తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ప్రొ.…

షిండేవి బాధ్యతారహిత వ్యాఖ్యలు : బీవీ రాఘవులు

మెదక్‌: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలంగాణపై బాధ్యతారహితమైన వ్యాఖ్యాలు చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. స్థానిక పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.…

త్వరలో ఐకాస పాదయాత్ర : కోదండరాం

మెదక్‌: మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు వారి నియోజకవర్గాల్లో త్వరలో ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర చేయబోతున్నట్లు తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం తెలియజేశారు. తెరాసతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని, ఉద్యమాన్ని ఉద్థృతం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ మలిదశ…

30 కిలోల గంజాయి పట్టివేత

మెదక్‌ : కంగ్జి వద్ద  30 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఒడిశాకు రెండు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

కోళ్ల పెంపకం ద్వారా ఆర్థికాభివృద్ధి

సంగారెడ్డి, నవంబర్‌ 9 (: నిరుపేదల ఉన్నతి కోసం పెరటి రాజశ్రీ కోళ్ల పెంపకం ద్వారా ఆర్థికాభివృద్ధి పొందవచ్చునని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి సునితారెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్‌లో నియోజకవర్గం లబ్ధిదారులకు రాజశ్రీ కోళ్ల పంపిణీ…

తల్లిబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సంగారెడ్డి, నవంబర్‌ 9 (): తల్లిబిడ్డల సంక్షేమం కోసం ఒక్కపూట పౌష్ఠికాహారం కలిగిన భోజనం ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వి.సునితారెడ్డి తెలిపారు. శుక్రవారంనాడు నర్సాపూర్‌ మండల పరిధి నారాయణపూర్‌…