Thursday, 5 November 2026

మెదక్

ఎకరాకు రూ, 10 వేల నష్టపరిహారం ఇవ్వాలి

సంగారెడ్డి :నీలం తుపాన్‌ కారఫంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ,10 వేలు పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కారాములు డిమాండ్‌ చేశారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ప్రత్యుక కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని కోరారు.

చెరుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి

సంగారెడ్డి పంటకు టన్నుకు గిట్టుబాటు ధర రూ.3250 ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కరాములు డిమాండ్‌ చేశారు  చర్చలు జరిపి ధర ప్రకటించకుండానే మెదక్‌లో గానుగ ప్రారంభించారని సంగారెడ్డి జహీరాడాద్‌లోనూ ఇదే కొనసాగుతుందన్నారు.

అట్టహాసంగా ఖేల్‌ కూద్‌ పోటీలు

అట్టహాసంగా ఖేల్‌  కూద్‌ పోటీలు సిద్దిపేట మండలం తడ్కపల్లి ఆవాస విద్యాలయంలో సంభాగ్‌స్థాయి(మెదక్‌,నిజామాబాద్‌ జిల్లాలు ) ఖేల్‌ కూద్‌ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి మెదక్‌ నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన పరస్వతి విద్యాలయాలకు చెంది న సుమారు 200…

మెదక్‌ చేరుకున్న చంద్రబాబు మీ కోసం పాదయాత్ర

సంగారెడ్డి, నవంబర్‌ 18 : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన మీ కోసం వస్తున్న పాదయాత్ర 44వ రోజు ఆదివారం మధ్యాహ్నం మెదక్‌ జిల్లాలో ప్రవేశించింది. రంగారెడ్డి జిల్లాలో ముగించుకొని మెదక్‌ జిల్లా పటాన్‌చెర్వు మండలం బీడిఎల్‌…

అదనపు కట్నం కోసం భార్య హత్య

కాప్రా : కుషాయిగూడ నాగార్జుననగర్‌ కాలనీలో అదనపు కట్నం కావాలంటూ బార్యను హత్య చేశాడు. ఓభర్త మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రజిత (18)ను కుషాయిగూడ నివాసిఅటో డ్రైవర్‌ రాజు (25)కు ఇచ్చి గత…

గిట్టుబాటు ధర ఇప్పించండి భాకిసం

గిట్టుబాటు ధర ఇప్పించండి భాకిసం సంగారెడ్డి టౌన్‌ చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు గురువారం స్థానిక జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు…

అప్పుల వసూలు కోసం భైటాయింపు

చేగుంట : మండలంలోని గోవిందాపూర్‌ గ్రమంలో అప్పులు వసూళ్లకోసం కుంచెరుకలు రైతుల ఇళ్ల ముందు భైటాయించారు. గ్రామంలో దాదాపు నలభై మంది రైతులు వీరి నుంచి రుణం పోందారు. బ్యాంకుల్లో రుణం లభించనందుకే వారిని అశ్రయించినట్లు రైతులు చెప్తున్నారు.…

కోదండరాంపై కేసుకు నిరసగా ర్యాలీ

మెదక్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై తెలంగాణ విద్యార్థి లోకం భగ్గుమంది. ఆయనపై అట్రాసీటి కేసు నమోదు చేసినందుకు నిరసనగా ఇవాళ జహీరాబాద్‌లో విద్యార్థి జేఏసీ కార్యకర్తలు…

జోగిపేటలో చోరీ

జోగిపేట : పట్టణంలో బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్‌ ఇంట్లో దాదాపు రూ. పదివేల విలువైన వెండి వస్తువులు చోరీకీ గురయ్యారు. రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పైకప్పును (పెంకులు) తోలగించి దోంగలు చోరీకి పాల్పడ్డారు. కుటుంబ…

జోగిపేటలో చోరీ

జోగిపేట : పట్టణంలో బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్‌ ఇంట్లో దాదాపు రూ. పదివేల విలువైన వెండి వస్తువులు చోరీకీ గురయ్యారు. రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పైకప్పును (పెంకులు) తోలగించి దోంగలు చోరీకి పాల్పడ్డారు. కుటుంబ…