తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు
సిద్దిపేట: తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు 1000 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ వారాన్ని ఉద్యోగ, ఉపాధాయులు, లెక్చరర్లు దీక్షలో పాల్గొన్నారు.
సిద్దిపేట: తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు 1000 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ వారాన్ని ఉద్యోగ, ఉపాధాయులు, లెక్చరర్లు దీక్షలో పాల్గొన్నారు.
మెదక్: ఇప్పటికి పంట నష్ట పరిహారం ఇవ్వలేదంటూ అంకిరెడ్డిపల్లి బందారం గ్రామానికి చెందిన రైతులు, రైతు మహిళలు తమ పాసు పుస్తకాలు పట్టుకుని దుద్దెడ రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
జహీరాబాద్(అర్బన్) మండలంలోని అల్గోలు గ్రామంలో మానయ్య (35) అనే వ్యక్తికి డెంగీ లక్షణాలున్నట్లు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. వ్యాధి విస్తరించకుండా జహీరాబాద్, మల్చెల్మా, మొగడంపల్లి ప్రాథమిక అరోగ్య కేంద్రాల సిబ్బందితో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇంటీంటీకి…
చేగుంట: మండలంలోని కర్నాల్‌పల్లిలో ఐకేపీ మహిళ సంఘాల పనితీరును కేంద్ర ప్లానింగ్ కమిషన్ సలహదారు ఏకే జైన్ పరిశీలించారు. మహిళల ఆర్థిక పరిస్థితిని, పౌష్టికాహార కేంద్రాలను, సేంద్రియ వ్యవసాయం అమలు తీరును మహిళలను అడిగి తెలుసుకున్నారు. తాము ఆర్థికంగా…
సంగారెడ్డి : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురువుతున్నాయని డయల్ యువర్ జేసీలో పలువురు ఫిర్యాదులు చేశారు స్పందించిన జేసీ శరత్ విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు
సంగారెడ్డి మున్సిపాలిటీ పంట నష్టపరిహరంలో అవినీతి జరిగిందని అరోపిస్తూ ఝురా సంఘ మండలం బిడేకన్నె గ్రామ రైతులు అందోళన చేశారు. అనంతరం కలెక్టర్ దినకర బాబును కలసి అధారాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. స్పందించిన కలెక్టర్ ఝురాసంఘం…
కొండపాక :హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా స్థానిక తహసీల్ధార్ కార్యలయం ముందు జాతీయ జెండను ఎరగవెయడానికి యత్నించిన నెతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచెసుకుంది జాతీయ జెండా కర్ర విరిగిపోయి తెరాసవి రాష్ట్ర కార్యదర్శి…
మెదక్: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డిపోచారంలోని సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసినడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
కొండపాక: కుకునూర్‌పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
దౌలతాబాద్:దొమ్మాట గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని మూడు నెలలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించకపోవటంతో ఎంపీడీవోను గ్రామస్థులు నిలదీశారు. ఆయన 3రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.