Wednesday, 4 November 2026

మెదక్

మనూర్‌ మండలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మనూర్‌ : మండలంలోని డవ్వూరు చౌరాస్తాలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దుండగులు మహిళను హత్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహనికి సంబందించిన వివరాలను స్థానికులను అడిగి…

ఇంట్లోవారిని కట్టేసి25తులాల బంగారం అపహరణ

మెదక్‌: పటాన్‌చెరు మండలంలోని రాఘవేంద్ర కాలనీలో దొంగలు బీబత్సం సృష్టించారు. కాలనీలోని ఓ ఇంట్లో నిన్న ర్నాతి ప్రవేశించి ఇంట్లోవారిని కట్టేసి 25తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు క్లూస్‌టీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

రిమ్మనగూడ గ్రామంలో దంపతులపై దుండగుల దాడి

గజ్వేల్‌ : మండలంలోని రిమ్మనగూడ గ్రామంలో దంపతులపై దుండగులు దాడి చేసి చోరికి పాల్పడ్డారు. గ్రామ శివారులో ఉండే గోలాకాశ్రమంలో ఉంటున్న శ్రీనాథ్‌శర్మ, అన్నపుర్ణమ్మ దంపతులపై దాడి చేసి వారి వద్ద ఉన్న రూ. 3.5 లక్షల విలువ…

తెలంగాణ మార్చ్‌కు వెళ్తున్న నేతల అరెస్టు

కోండపాక, మెదక్‌ : తెలంగాణ మార్చ్‌కు వెళ్తున్న పలువురు తెరాస నేతలను పోలిసులు అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో మండలసార్టీ అధ్యక్షుడు రాగల దుర్గయ్య, ఇతర ముఖ్య నేతలు లక్ష్మారెడ్డి ఎల్లంయాదవ్‌, నోనెకుమార్‌ తదితరులు ఉన్నారు.…

అనుమతిచ్చి అరెస్టులు చేస్తరా !

ప్రభుత్వంపై ఈటెల ఫైర్‌ మెదక్‌/ సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ కవాతుకు ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం కూడా తెలంగాణవ్యాప్తంగా పలువురు జెఎసి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అత్యుత్సాహంపై తెలంగాణ…

‘శాంతియుతంగా ఆకాంక్షను తెలియజేద్దాం’

మెదక్‌: ఆత్మగౌరవాన్ని తెలియడానికి తెలంగాణ మార్చ్‌ ఒక మంచి వేదిక అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో తెలంగాణవాదులు చేపట్టిన దీక్షలు 1000 రోజులకు చేరడంతో వారికి హరీష్‌రావు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……

అందోల్‌లో అక్రమ సిలిండర్ల పట్టివేత

  మెదక్‌ : అందోల్‌లో అక్రమ సిలిండర్లపై పౌర సరఫరా శాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 సిలిండర్లను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మెదక్‌ జిల్లాలో అక్రమ సిలిండర్ల పట్టివేత

మెదక్‌: ఆందోల్‌లో అక్రమ సిలిండర్లపై పౌర సరఫరా శాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 సిలిండర్లను గుర్తించి అధికారులు స్వాధీనం  చేసుకున్నారు.

పోసాన్‌పల్లిలో పాముకాటుతో 4ఏళ్ల చిన్నారి మృతి

చిందకాని: మండలంలోని పోసాన్‌పల్లి గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూలుళ్లను కరించింది. నాలుగేళ్ల కూతురు రవళి అక్కడికక్కడే మృతి చెందినది. తల్లీ రేణుకును చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

15తులాల బంగారం చోరి

కొండపాక: మండలంలోని దుద్దెడ గ్రామంలో చోరి జరిగింది. నిన్న రాత్రి గున్నాల వెంకటేష్‌ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు సుమారు రూ.5లక్షల విలువచేసే 15తులాల బంగారం, వెండి నగలు దోచుకెల్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.