Wednesday, 4 November 2026

మెదక్

జిల్లా కలెక్టర్‌ డివిజన్‌,మండల అధికారులతో సెట్‌ కాన్ఫరెన్స్‌

మెదక్‌: జిల్లాలోని డివిజన్‌, మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ దినకర్‌బాబు సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించరు. రైతులకు నష్ట పరిహారం కింద రూ.80కోట్లు మంజూరయ్యాయని ఈ నెలకరులోగా రైతుల ఖాతాలలో జమ చేయాలని అదేశించారు. ఎరువులు ఎక్కువ ధరలకు అమ్మితే…

కాపురాజయ్య పేరిట పురస్కారాన్ని ఏర్పాటు చేయాలి

మెదక్‌: అంతర్జాతీయ చిత్రకారుడు కాపు రాజయ్యపేరిట హైదరాబాద్‌లో ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. మంజీరా రచయితల ఆధ్వర్యంలో మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో ఆదివారం రాజయ్య సంస్మరణ సభ నిర్వహించారు. దీనికి హాజరైన…

ఎరువుల కోసం రైతుల రాస్తారోకో

మెదక్‌: ఎరువుల కొరతపై రైతన్నలు గళమెత్తారు. తమకు సరిపడా ఎరువులను సరఫరా చేయడం లేదంటూ జిల్లాలో రైతులు రాస్తారోకోకు దిగారు. తూఫ్రాన్‌, ఆంథోల్‌, జోగిపేటల్లో రైతులు ఎరువుల కొరతకు నిరసనగా ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశారు.

రాజీవ్‌ బాటలో ముందుకు సాగాలి: ఉప ముఖ్యమంత్రి

మెదక్‌: రాజీవ్‌ చూపిన బాటలో యువత ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. విద్యారంగంపైన, సాంకేతిక ప్రగతిపైన రాజీవ్‌కు ఆనాడే స్పష్టమైన అవగాహన ఉండేదని ఆ ప్రకారమే ఆయన ముందుకుసాగారని గుర్తుచేశారు. సంగారెడ్డిలో జరిగిన రాజీవ్‌గాంధీ…

పటాన్‌చెరు పారిశ్రామికవాడకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

మెదక్‌: పటాన్‌చెరు నియోజకవర్గంలోని పారిశ్రమికవాడలకు విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాస్స్‌కో అధికారులు తెలియజేశారు. దీంతో పారిశ్రామికవర్గాలు ఆందోళనకుదిగాయి.

అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ ఇద్దరి మృతి

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ ఖాన్‌పేటలో ఆదివారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన నీళ్లు పట్టుకుంటున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా…

ట్రాస్స్‌కో అధికారులను ఘెరావ్‌ చేసిన పారిశ్రామికవేత్తలు

మెదక్‌: పటాన్‌చెరులోని ట్రాన్స్‌కో ఏడీ కార్యాలయం ముందు పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. అధికారులను బయటకు పంపి గేటుకు తాళం వేశారు. ట్రాన్స్‌కో ఏడీ, ఏఈలను నిర్బంథించి ధర్నాలో కూర్చోబెట్టారు. విద్యుత్‌ లేక పరిశ్రమలు మూతపడుతున్నాయని తక్షణమే తమ సమస్యలు…

జాతీయపతాకంను ఎగురవేసిన 111 ఏళ్ల వృద్ధుడు

మెదక్‌: మెదక్‌ జిల్లా మనూరు మండలం దామరగిద్ద గ్రామంలో 111 సంవత్సరాల వృద్ధుడు మల్కప్ప స్ధానిక చర్చి ఎదుట జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని  పురస్కరించుకుని పూర్తి పెద్దమనిషిగా ఆయనకు గౌరవమిస్తూ స్థానికులు ఆయన చేత పతాకావిష్కరణ…

కల్తీ కల్లు కేసులో ఆరుగురి అరెస్ట్‌

మెదక్‌: నిన్న తుప్రాన్‌ మండలం కళ్లకల్‌ కల్తీ కల్లుకు 100 మందికిపైగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. కల్లులో అల్ఫ్రజోలమ్‌ అనే మత్తుమందు కలిపినట్లు అబ్కారీ…

కల్తీకల్లు తాగి 65 మంది అస్వస్థత

మెదక్‌: తూప్రాన్‌ మండలం కాళ్లకల్‌లో కల్తీకల్లు  కలకలం సృష్టించింది. మంగళవారం కల్తీకల్లు తాగి 65 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి స్సృహ తప్పి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కాళ్లకల్‌ లో వైద్యశిబిరాన్ని…