ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా అన్నదానం వస్త్రాల బహుకరణ
మునగాల, ఆగష్టు 13(జనంసాక్షి): కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం సర్పంచ్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు శనివారం మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో…










