“ప్రభుత్వ విద్యను బతికించుకుందాం – బిజెపి నేత గజ్జల యోగానంద్”
మాదాపూర్, సెప్టెంబర్ 20( జనంసాక్షి): రాష్ట్రంలో రోజు రోజుకి విద్యా వ్యవస్థ బ్రష్టు పట్టిపోతుందని, తెరాస పాలనలో విద్యా విధానం అంగడి సరుకుగా మారిందని దానిని బతికించుకోవాల్సిన అవసరం ప్రతి తెలంగాణ బిడ్డపైన ఉందని భాజపా సీనియర్నేత, శేరిలింగంపల్లి…










