Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

బ్రిటన్ లో రోడ్డు ప్రమాదం: 8మంది భారతీయులు మృతి

లండన్‌: బ్రిటన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. బకింగ్‌హామ్‌షైర్‌లోని న్యూపోర్ట్ పాగ్నెల్‌లో జరిగిన ఈ ప్రమాదంలో టెక్‌ సంస్థ విప్రో ఐటీ ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు…

నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం

నోయిడా: నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న వాహనాల పొరపాటుతో వెనకాల వస్తున్నమరో కారు ప్రమాదానికి గురైంది. మారుతీ ఏకో వాహనం అమాంతం గాలిలోకి లేచి పక్కనే ఉన్న అడవిలోకి పల్టీలు కొడుతూ పడిపోయింది.…

ఒబామా చేయలేని పనిని చేయబోతున్నాను: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందని, డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం రష్యానే ఈ పని చేసిందనే ఆరోపణలు అమెరికాను ఓ కుదుపు కుదిపాయి. అప్పుడప్పుడూ ఈ హ్యాకింగ్ సంబంధించిన ఏదోఒక ఆరోపణ బయటకు వస్తూనే ఉంది. ఈ…

30 మంది వైద్యులు.. 11 గంటల ఆపరేషన్..

ఫిలిడెల్ఫియా: శరీరాలు అతుక్కుని జన్మించడంతో అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు  మొదటి పుట్టినరోజే మరచిపోలేని రోజుగా మారింది. తలలు అతుక్కుని జన్మించడంతో ‘క్రనియోపగస్’ అనే వ్యాధితో బాధపడుతున్న ఇరిన్, అబ్బే డిలానే అనే చిన్నారులకు వైద్యులు విముక్తి కల్పించారు. చిన్నారుల…

ఇంట్లోకి దూసుకెళ్లిన రైలు

ఏథెన్స్‌: గ్రీస్‌లో ఒక రైలు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కనీసం ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏథెన్స్‌ నుంచి బయల్దేరిన రైలు థెస్సాలోన్కీ పట్టణం వద్ద పట్టాలు తప్పి ఒక ఇంట్లోకి…

ప్రమాదంలో ఆరు లక్షల మంది టెక్కీలు

ఐటీ ఉద్యోగులకు మరింత షాకింగ్ న్యూస్. ఇప్పటికే చాలా మందిని తొలగించిన పెద్దపెద్ద కంపెనీలు.. రానున్న రోజుల్లో లక్షల్లో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని హెడ్ హంటర్స్ ఇండియా ధ్రువీకరిస్తోంది. ఈ సంస్థ ఉద్యోగుల…

ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధి ఖర్చుకు ప్రత్యేక చర్యలు

ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధి చట్టం-2017ను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిపై సెంటర్‌ ఫర్‌ దళిత స్టడీస్‌ ఆధ్వర్యంలో…

కుల్ భూషణ్ జాదవ్ ఉరిశిక్షపై వెనక్కి తగ్గిన పాక్

ఇండియన్ నేవి మాజీ అధికారి కుల్‌  భూషణ్ జాదవ్‌ కు విధించిన ఉరిశిక్షపై పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. భారత్‌ తోపాటు అంతర్జాతీయంగా ఒత్తిళ్లు రావడంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. జాదవ్  తనకు విధించిన ఉరిశిక్షపై…

స్టాక్ హాంలో వ్యాన్ బీభత్సం, ముగ్గురు మృతి

స్వీడన్ దేశంలోని స్టాక్ హాం నగరంలో ఓ దుండగుడు వ్యాన్ తో బీభత్సం సృష్టించాడు. డ్రాట్నింఘటన్ స్ర్టీట్ లోని ఓ డిపార్టుమెంటల్ స్టోర్ లోకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు…

గుజరాత్‌ను చిత్తు చేసిన కోల్‌కతా

టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టిస్తూ.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ చెలరేగిపోయింది. క్రిస్ లిన్ 41 బంతుల్లో 93 పరుగులతో నాటౌట్ గా, గంభీర్ 48 బంతుల్లో 76పరుగుల వరద పారించడంతో లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా…