క్షిపణి రక్షణ వ్యవస్థను పరిక్షించిన అమెరికా
హవాయి,ఆగస్టు30 : అమెరికా భూభాగంపై క్షిపణితో దాడి చేస్తామని ఉత్తర కొరియా ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తమ క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించుకుంది. హవాయి తీరంలో అమెరికా మిస్సైల్ డిఫెన్స్ ఏజెన్సీ (ఎండీఏ),…




