Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

జెనీవాలో శ్రీలంకకు చుక్కెదురు

ఊచకోతపై నెగ్గిన అమెరికా తీర్మానం అనుకూలంగా 25, ప్రతికూలంగా 13 శ్రీభారత్‌ అనుకూలం, పాక్‌ ప్రతికూలం జెనీవా, మార్చి 21 (జనంసాక్షి): శ్రీలంకలో మానవ హక్కుల హననానికి సంబంధించి అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపాయి.…

21న హక్కుల కమిషన్‌ ఓటింగ్‌

వాషింగ్టన్‌ : తమిళ తిరుగుబాటుదారుపై శ్రీలంక సాగించిన అకృత్యాలు, పౌరుల సామూహిక ఊచకోతకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరుపుతామంటూ ఇచ్చిన హామీలు నిలుపుకోవాల్సిందిగా కోరే తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ ఓటింగ్‌కు సిద్ధమవుతోంది. శ్రీలంకలో పౌరులపై కొనసాగుతున్న…

పోప్‌ఫ్రాన్సిన్‌ తొలి ప్రార్థన

వాటికన్‌ సిటీ : కొత్త పోప్‌ఫ్రాన్సిస్‌ మంగళవారం సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో తొలి ప్రార్థనను నిర్వహించారు. వేలాది మంది క్యాథలిక్‌ భక్తులతో పాటు ప్రపంచ దేశాల ప్రముఖులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వీస్‌ ప్రారంభించడానికి ముందు ఆయన…

ఇరాక్‌లో కారుబాంబు పేలి 21 మంది మృతి

బాగ్దాద్‌ : బాగ్దాద్‌ నగరంలో మంగళవారం పలుచోట్ల వరసగా కారుబాంబులు పేలి 21 మంది మరణించినట్లు సమాచారం. కూరగాయల మార్కెట్లో, బేకరీ పార్కింగ్‌లో ఇలా మొత్తం 7 చోట్ల బాంబులు పేలాయని గాయపడిన పలువురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స…

జైపూర్‌లో తొలి మహిళా పోస్టర్‌!

జైపూర్‌ : మరో పురుషాధిక్య రంగంలో తొలి మహిళ ప్రవేశించింది. అయితే ఇది గర్వంతో చెప్పుకోదగిన అంశం కాదు.. పేదరికం మహిళల చేత ఎంత కఠినమైన పనైనా చేయింస్తుందనడానకి నిదర్శనమే ఇది. లేకపోతే బరువులు మోసే పోర్టరు వృత్తిని…

శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేస్తాం :చిదంబరం

చెన్నై : ఐక్యరాజ్యసమితిలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామన్న డీఎంకే హెచ్చరికలకు కేంద్రం దిగివచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్నిల్‌లో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరం సూత్రప్రాయంగా తెలిపారు.…

బౌద్ధ సన్యాసి పై దాడి

తంజావూరు : శ్రీలంకకు చెందిన బౌద్ధ సన్యాసి పథ్‌యేరియో జ్ఞానలోక థిరోపై తమిళనాడులోని తంజావూరులో దాడి జరిగింది. ఢిల్లీలోని ఆర్కియాలాజికల్‌ సర్వే ఇనిస్టిట్యూట్‌(ఏఎస్‌ఐ) విద్యార్థి జ్ఞానలోక స్టడీ టూర్‌ కోసం తంజావూర్‌కు వచ్చారు. 19 మంది విద్యార్థుల బృందంతో…

బస్సు బోల్తా పడి 24 మంది ఆర్మీ జవాన్ల మృతి

పాకిస్థాన్‌ : కోహిస్తాన్‌ జిల్లా కరకొరమ్‌ వద్ద నదిలో బస్సు బోల్తా పడి 24 మంది పాకిస్తాన్‌ ఆర్మీ సవాస్లు మృతి చెందారు. అయిదుగురికి గాయాలయ్యాయి.

నిలకడగా ఆడుతున్న భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నిలకడగా ఆడుతోంది. 11 ఓటర్లు ముగిసేసరికి వికెట్లేమి కోల్పోకుండా 39 పరుగులు చేసింది. విజయ్‌ 16, ధవాన్‌ 23 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఆసీన్‌ తొలి…

408 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్‌

మొహాలీ : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 408 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిని ఆసీన్‌ మరో 135 పరుగులను…