Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

క్రిస్మస్‌ పరేడ్‌లో విషాదం

జనం విూదకు దూసుకెళ్లిన కారుపలువురు మృతి.. 20మందికి పైగా గాయాలు వాషింగ్టన్‌,నవంబర్‌22(జనం సాక్షి):  అమెరికాలో క్రిస్మస్‌ పెరేడ్‌లో విషాదం నెలకొంది. విస్కాన్సిన్‌ రాష్ట్రంలో ఆదివారం రాత్రి క్రిస్మస్‌ పెరేడ్‌ చేస్తోన్న జన సమూహాంపై కారు దూసుకెళ్లడంతో పలువురు మృతి…

క్రికెట్‌కు డివిలియర్స్‌ గుడ్‌బై

అన్ని ఫార్మాట్ల  నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన కేప్‌టౌన్‌,నవంబర్‌19(జనం సాక్షి.):  సౌతాఫ్రికా సూపర్‌ స్టార్‌ ఏబీ డిలియర్స్‌ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేశాడు. ట్విడట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిరచాడు. ’అన్ని పార్మాట్ల నుంచి’ తప్పుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ’ప్రతిభ ఎళ్లవేళలా…

యూరప్‌లోనే కోవిడ్‌ మరణాలు ఎక్కువ

` డబ్ల్యూహెచ్‌వో ఆందోళన లండన్‌,నవంబరు 17(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కొవిడ్‌ మరణాలు ఒక్క యూరప్‌లోనే పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (చిఊూ) ఆందోళన వ్యక్తంచేసింది. గత వారంలో నమోదైన కొవిడ్‌ మరణాల్లో 5శాతం మేర యూరప్‌ ఖండంలోనే…

తైవాన్‌పై జోక్యంచేసుకోవద్దు

బైడెన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన జిన్‌పింగ్‌ బీజింగ్‌,నవంబర్‌16(జనం సాక్షి ):  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో తైవాన్‌ విషయంలో ఇద్దరూ గట్టి వార్నింగ్‌లు ఇచ్చుకునట్లు తెలుస్తోంది. వీడియో లింక్‌…

రావణుడే మొదటి విమానం వాడాడా?

` పరిశోధన జరపండి ` 5 మిలియన్‌ శ్రీలంక రూపీస్‌ను విడుదల చేసిన లంక సర్కారు కొలంబో,నవంబరు 15(జనంసాక్షి):లంకాధీశుడు రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? ఇతిహాసగాథ కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పింది. అయితే, నిజమా? కాదా?…

యూరప్‌లో కోవిడ్‌ ఉధృతి..

` వారంలో 20 లక్షల కేసులు! జెనీవా,నవంబరు 14(జనంసాక్షి):కొన్నాళ్లుగా భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులతో యూరప్‌ అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే! గత వారం వ్యవధిలో యూరప్‌వ్యాప్తంగా దాదాపు 20 లక్షల కేసులు నమోదయ్యాయని, మహమ్మారి వ్యాప్తి మొదలు ఒకే…

చైనా కమ్యూనిస్టు పార్టీ చారిత్రాత్మక తీర్మానం

` జిన్‌పింగ్‌ జీవితకాల అధినాయకుడు ` మావో,డెంగ్‌ సరసన నిలిచిన అధ్యక్షుడు ` శాశ్వతంగా అధ్యక్షుడిగా ఉండేలా పథకరచన ` వందేళ్ల చారిత్రక డాక్యుమెంట్‌కు ప్లీనరీలో ఆమోదం బీజింగ్‌,నవంబరు 11(జనంసాక్షి):చైనా కొత్తరాజకీయాలకు తెరతీసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌…

జర్మనీ గజగజ

` కోవిడ్‌ రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు ` నిలిచిన సర్జరీలు బెర్లిన్‌,నవంబరు 10(జనంసాక్షి):జర్మనీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో 39,676 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ వ్యాధి నియంత్రణ కేంద్రం వెల్లడిరచింది. శుక్రవారం 37,120…

 కాబుల్‌లో మిలిటరీ ఆస్పత్రిపై బాంబు దాడి, 19 మంది మృతి

కాబుల్‌: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ప్రాంతంలో మరోసారి బాంబుల మోతతో దద్ధరిల్లింది. తాలిబన్లు ఆ దేశాన్ని పాలించడం మొదులు అక్కడ పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కాబుల్‌లోని ఓ మిలిటరీ ఆస్పత్రిపై బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో 19 మంది…

విదేశీగడ్డపై ఆత్మీయ అతిథి

` ఫ్రాన్స్‌ పర్యటనలో కేటీఆర్‌ను కలిసిన ప్రొఫెసర్‌ డానియేల్‌ నెగర్స్‌.. హైదరాబాద్‌,అక్టోబరు 31(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఫ్రాన్స్‌ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పారిస్‌ వెళ్లిన కేటీఆర్‌ను ఓ ఆత్మీయ అతిథి…