మంత్రుల సుడిగాలి ప్రచారం
– పురపోరులో దూసుకుపోతున్న టీఆర్ఎస్ హైదరాబాద్,జనవరి 19(జనంసాక్షి):గులాబీ అభ్యర్థుల తరఫున పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను…








