హలో ట్రంప్… మోదీ
` కరోనా వైరస్ నివారణపై ఫోన్లో సంభాషణ న్యూఢల్లీి,ఏప్రిల్ 4(జనంసాక్షి):కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్నక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ టెలీఫోన్ సంభాషణ జరిపారు. కరోనాను కట్టడి చేసేందుకు ఇద్దరి మధ్య సుధీర్ఘ చర్చ…










