భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధిస్తుంది
– మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకులు బిల్ గేట్స్ న్యూఢిల్లీ ,నవంబర్ 17(జనంసాక్షి):రానున్న దశాబ్ధంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించి ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకులు బిల్ గేట్స్ అన్నారు. దేశం అనుసరిస్తున్న ఆధార్ వ్యవస్థ, ఆర్థిక…








