మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం..:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న మంచిర్యాల జిల్లా బిఎస్పీ…









