లోక్ సభ డిలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం -మంత్రి కేటీఆర్
కేంద్రం విధానాల మేరకు జనాభాను నియంత్రిస్తే ఈరోజు లోక్ సభ సీట్లను కోల్పోవడం బాధాకరందక్షిణాది రాష్ట్రాల ప్రజలు నాయకులు రాజకీయాలకతీతంగా ఈ అన్యాయం పైన గళమెత్తాలని కేటీఆర్ పిలుపు2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరగనున్న లోక్ సభ…










