ఈ నెల 5న వరంగల్లో మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
వరంగల్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఈ నెల 5న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లో మంత్రి కేటీఆర్…










