బంజారా భవన్ ఖమ్మం లో ఉన్నటువంటి జెడ్ పి టిసి మాల్లోత్ కవిత
రఘునాథ పాలెం ఏప్రిల్ 04 (జనం సాక్షి)పత్రిక ప్రకటన ద్వారా గిరిజన భవన నిర్మాణం మరమ్మత్తులు చేపట్టుటకు గిరిజనుల పక్షపాతి గిరిజనుల అభ్యున్నతి కోరుకునే ఒక విజన్ ఉన్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్…










