గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ రూము ల,వేలం పాట
ఏటూరునాగారం (జనం సాక్షి),మార్చి27.ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో సోమవారం గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ రూమ్ లకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ ఈసం రామ్మూర్తి అధ్యక్షతన బహిరంగ వేలం పాట…










