Wednesday, 18 November 2026

హైదరాబాద్

వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదు: మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని ఆగ్రహం వ్యక్తం…

రిలే నిరాహార దీక్షను చేపట్టిన: నియోజకవర్గ ఇన్చార్జి నక్క విజయ్

రిలే నిరాహార దీక్షను చేపట్టిన: నియోజకవర్గ ఇన్చార్జి నక్క విజయ్…మంత్రి కేటీఆర్ ను వెంటనే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలి. TS PSC ని వెంటనే రద్దు చేయాలి గ్రూప్ వన్ అభ్యర్థులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం…

సీపీఆర్‌పై 98 శాతం మందికి అవగాహన లేదు: మంత్రి హరీశ్‌రావు

  హైదరాబాద్‌: దేశంలో రోజుకి నాలుగు వేల మంది సడన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ఈ కారణంతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి…

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా

న్యూఢిల్లీ: మ‌హిళ‌ల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) కార్యాలయానికి పిలిచి విచారించే అంశంపై ఎమ్మెల్సీ క‌విత దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ చేపట్టారు. జ‌స్టిస్ అజ‌య్ ర‌స్తోగి, జ‌స్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ…

దక్షిణాఫ్రికాలో ఉగాది ఉత్సవాలు

హైదరాబాద్ (జనంసాక్షి): దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్ నగరంలో ప్రవాసాంధ్రులు ప్రతీ ఏటా ఘనంగా జరుపుకొనే ఉగాది ఉత్సవాలు ఈసారి కూడా పచ్చదనం వాకిట్లో, తెలుగువెలుగుల జిలుగుల్లో ఆహ్లాదంగా, కన్నులపండువగా జరిగాయి. ఆశ(ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అఫ్ సౌతాఫ్రికా) ఆధ్వర్యంలో జరిగిన ఈ…

మహేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు

.మహేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు….భైంసా రూరల్ మార్చ్ 27 జనం సాక్షి- విశ్రాంతి భవనం ముందు నోటికి తాళం వేసుకొననిరసన…ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి…

సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలి

సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలిప్రతీ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలిప్యానల్ స్పీకర్ ఎమ్మెల్యే షిండేబిచ్కుంద మార్చి 26 (జనంసాక్షి) బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనాల జోష్‌ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో…

యాసంగిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

– జిల్లా వ్యవసాయ అధికారిణి కల్పన. నెన్నెల, మార్చ్ 27, (జనంసాక్షి ) యాసంగిలో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారిణి కల్పన అన్నారు. సోమవారం ఆమె మండలంలోని కోణంపేట గ్రామంలోని యాసంగి పంట క్షేత్రాలను…

జిల్లాస్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ముప్కాల్ కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు

జిల్లాస్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ముప్కాల్ కృష్ణవేణి స్కూల్ విద్యార్థులుముప్కాల్ ( జనం సాక్షి) శనివారం రోజు నిజామాబాద్ జిల్లాలోని న్యూ అంబేద్కర్ భవనoలో విశ్వం ఎడ్యుకేట్ స్కూల్ ఆధ్వర్యంలో  జిల్లాస్థాయి అబాకస్ మరియు వేదిక్ మాథ్స్…

సీఎంఆర్‌ఎఫ్‌తో పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత

– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ జనం సాక్షి మంథని :ప్రతి పేద కుటుంబానికి మేలు జరుగాలనే సంకల్పంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ముఖ్యమంత్రి సహయ నిధి పథకంతో కార్పోరేట్‌ స్థాయిలో వైద్యం అందుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ…